ETV Bharat / state

accident: బస్సు, బైక్​ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం - యువకుని పరిస్థితి విషమం

తమ గ్రామానికి వెళుతుండగా ఓ యువకుడిని హైదరాబాద్​ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీ(accident) కొట్టింది. ప్రమదంలో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

accident news kamareddy
accident: బస్సు, బైక్​ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం
author img

By

Published : Jun 11, 2021, 4:20 PM IST

బస్సు, బైక్​ ఢీకొన్న(accident) ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మల్లయపల్లి గేటు వద్ద బస్సు ద్విచక్ర వాహనం ఢీ(accident) కొన్నాయి.

ప్రమాదంలో మాచాపూర్​కి చెందిన వడ్డే మల్లేశ్​(28), ఎల్లారెడ్డి వైపు బైక్​పై వెళుతుండగా… హైదరాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సు ఢీ(accident) కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లేశ్​ను మెరుగైన చికిత్స కోసం స్థానికులు హైదరాబాద్​కు తరలించారు.

ఇదీ చూడండి: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.