ETV Bharat / state

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు

కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు
author img

By

Published : May 10, 2019, 3:17 PM IST

పోచారంలో ఓటు వేసిన సభాపతి దంపతులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోచారం గ్రామంలో సభాపతి శ్రీనివాస్​రెడ్డి దంపతులు ఓటు వేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి మనల్ని పాలించే వారిని ఎన్నుకునేందుకు కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్​ రోజు ఎక్కడున్నా అందరూ తమ గ్రామాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు.

ఇదీ చూడండి : ఈనెల 13న పదో తరగతి ఫలితాల విడుదల

Intro:tg_nzb_09_10_votu_hakku_viniyoginchukuna_spekar_pocharam_avb_c12. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రవిత్ర మైంది అని తెలిపిన స్పీకర్ పోచారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తన సొంత పోచారం గ్రామంలో రెండోవ విడత ప్రాదేశిక ఎన్నికల భాగం లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓటును తన సతీమణి తో వచ్చి ఓటు హక్కు వినియోంచుకున్నారు ఏ ఓటు హక్కు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే అవకాశం అని ఈ సందర్భంలో తెలియజేశారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేశారు ఎన్నికల రోజు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న తన సొంత గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.