ఇవీ చదవండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
వీరభద్ర స్వామి ఆలయంలో అగ్నిగుండాలు - AGNI
అసలే ఎండాకాలం.. ఆపై అగ్నిగుండాల్లో నడవడమంటే మాటలు కాదు. అయినప్పటికీ... ఆ వీరభద్రుడి మీద భక్తితో పెద్ద ఎత్తున అగ్నిగుండాల్లో పాల్గొన్నారు ప్రజలు.
వీరభద్ర స్వామి ఆలయంలో అగ్నిగుండాలు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మీసం పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి 17వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మూడ్రోజులుగాజరుగుతున్న ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. మహిళలు ప్రత్యేక పూజలతో వీరభద్రుడిని స్మరిస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఆలయం వద్ద అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు. అగ్నిలో నడిచేందుకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడ్డారు. నేడు చివరి రోజుఅన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఇవీ చదవండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని మీసం పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం వద్ద అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు 17వ వార్షికోత్సవం సందర్భంగా రెండు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు అగ్నిగుండంలో నడిచేందుకు విద్యార్థులు మహిళలు పెద్దలు పోటీ పడ్డారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్9441533300
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్9441533300