ETV Bharat / state

'ఈ-బైక్' ​గా మారిన సైకిల్.. కామారెడ్డి కుర్రాడి ఆవిష్కరణ - కామారెడ్డి జిల్లా

A young Man Who Invented E Cycle and E Bike: ప్రయోగాలు చేయాలంటే ప్రయోగశాలకే వెళ్లాల్సిన అవసరంలేదు. ఆలోచన, సాధించాలన్న తపన ఉంటే చాలు అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. చదువుకున్న చదువుకు చేస్తున్న ప్రయత్నానికి అస్సలు సంబంధం లేదు. అయినా వినూత్న ఆలోచనతో ఈ-సైకిల్‌, ఈ-బైక్‌ ఆవిష్కరించాడు. ఆ నయా ఇన్నోవేషన్‌కు ఫైడిల్‌ అసిస్‌ సిస్టమ్‌ అమర్చి 2రకాలుగా పనిచేసేలా ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇప్పటికే కొన్ని వాహనాలు అమ్మి అందరి ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్నాడు. అతడే కామారెడ్డి జిల్లాకు చెందిన అమీర్. మరి, ఆ యువకుడికి ఇదంతా ఎలా సాధ్యమైంది? అతడి భవిష్యత్‌ లక్ష్యమేంటో తన మాటల్లోనే విందాం పదండి.

young Man
young Man
author img

By

Published : Jan 7, 2023, 10:49 PM IST

కామారెడ్డి జిల్లాలో ఈ-సైకిల్‌, ఈ-బైక్​ను కనిపెట్టిన యువకుడు

కామారెడ్డి జిల్లాలో ఈ-సైకిల్‌, ఈ-బైక్​ను కనిపెట్టిన యువకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.