ఇవీ చూడండి: తెరాస సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకే బాగా తెలుసు
జిల్లాలోని అన్ని స్థానాల్లో తెరాస జెండా ఎగరేస్తాం - trs
జోగులాంబ గద్వాల జిల్లా మేళ్లచెరువులో జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.
జిల్లాలోని అన్ని స్థానాల్లో తెరాస జెండా ఎగరేస్తాం
జోగులాంబ గద్వాల జిల్లా మేళ్లచెరువులో జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో తెరాస జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషిచేయాలని కోరారు.
ఇవీ చూడండి: తెరాస సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకే బాగా తెలుసు
Intro:tg_mbnr_03_04_TRS_Pracharam_avb_c6
ప్రాదేశిక ఎన్నికల పోరులో తెరాస పార్టీ అభ్యర్థులు ప్రచారం చివరి రోజు కావడంతో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని ప్రాదేశిక ఎన్నికల పోరులో గద్వాల మండలం మేళ్లచెరువు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ మరియు ఎంపిపి పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం మొదటి విడత మరి రెండో విడత కలిపి 171 ఎంపిటిసిలు,12 జడ్పిటిసి ఉండగా అ వాటిలో లో ఈ మొత్తానికి తెరాస పార్టీ గెలుచుకుంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు వారు గెలిచేది ఏమీ లేదని నీకోసమే ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ర్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ అభ్యర్థులను గెలిపిస్తారని దీమా వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్లినా గ్రామస్తులే కార్ గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ దిమ్మ వ్యక్తం చేశారు.
Body:babanna
Conclusion:gadwal