ETV Bharat / state

మహిళను దహనం చేసిన దుండగులు

రహదారి పక్కన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ దహనం
author img

By

Published : Mar 17, 2019, 9:40 AM IST

మృతదేహం కాలిపోతున్న దృశ్యం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని ఉండవెల్లి శివారు రోడ్​ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి :నిండు ప్రాణాన్ని బలిగొన్న అపోలో వైద్యులు

Intro:tg_wgl_41_16_narsary_visit_av_c4
cantributer kranthi parakala
note:కొన్ని విజువల్స్ ftp నుండి పంపడం జరిగింది గమనించగలరు...
వరంగల్ రూరల్ జిల్లా మరియు అర్బన్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న నర్సరీలను వాటి పనితీరును ఒక అంచనా వేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనాసరళికి అనుగుణంగా ఖాళీ ప్రదేశాలలో పండ్ల చెట్లు మరియు పూల చెట్లు విపరీతంగా పెంచి అడవులను బాగా అభివృద్ధి చేసి కోతులను అడవికి పంపడం తమ ఆలోచనగా ముందుకు సాగుతున్న అటవీశాఖ నర్సరీలను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత గారితో కలిసి సందర్శించి నర్సరీ నిర్వాహకులకు తగు సూచనలు ఇచ్చారు

Body:tg_wgl_41_16_narsary_visit_av_

Conclusion:tg_wgl_41_16_narsary_visit_av_
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.