ETV Bharat / state

'జిల్లాను అభివృద్ధి చేస్తా' - kcr

జోగులాంబ గద్వాల జిల్లాను అభివృద్ధి చేస్తానని మంత్రి నిరంజన్​రెడ్డి హామీ ఇచ్చారు. గద్వాల మండల ప్రజా పరిషత్​ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.

మండల పరిషత్​ కార్యాలయంలో మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Mar 8, 2019, 4:00 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లాతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. గద్వాల పట్టణంలో కొత్తగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

గద్వాల మండల పరిషత్​ కార్యాలయంలో మంత్రి నిరంజన్​ రెడ్డి

ఇవీ చదవండి: కేసీఆర్​కు కేటీఆర్​ సవాల్

Intro:Hyd_TG_36_08_trs_case_srnagar_AB_c28....... ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ముఖ్ ల మంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో లో తెలంగాణ యూత్ నాయకుడు దినేష్ చౌదరి ఫిర్యాదు చేశారు రు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో టిఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఏపీ సీఎం చంద్రబాబు పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా దినేష్ చౌదరి మాట్లాడుతూ ఏపీ సీఎం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా పోల్చడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం మనోభావాలు దెబ్బ తీశారని ఆయన ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

Body:తెలంగాణ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు ప్రజలపై ఇలాంటి ఇ రెచ్చగొట్టి ద్వేషాలు చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు

Conclusion:తెలంగాణలో తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ సీఎం మాట్లాడడం చాలా దారుణం అన్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు తో పోల్చినందుకు బాబుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.....bite.... టిఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.