ETV Bharat / state

గ్రహణం వల్ల బాలబ్రహేశ్వర స్వామి ఆలయం మూసివేత

author img

By

Published : Dec 26, 2019, 8:38 AM IST

సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి తొమ్మిదింటికి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో బాలబ్రహ్మేశ్వర ఆలయం తలుపులు మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నారు.

jogulamba-temple-closed-because-of-solar-eclipse-today
గ్రహణం వల్ల బాలబ్రహేశ్వర స్వామి ఆలయం మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో బాలబ్రహ్మేశ్వర ఆలయం తలుపులు బుధవారం రాత్రి మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెరవనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ చేసిన అనంతరం అమ్మవారు, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనమతించనున్నారు.

ఇదీ చదవండిః సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.