ETV Bharat / state

ఈటీవీ, ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: వజ్రాల గుట్టలో మట్టి మాఫియాపై విచారణ - గద్వాల వజ్రాల గుట్ట మట్టి మాఫియా

గద్వాలలోని వజ్రాలగుట్టలో మట్టితవ్వకాలకు అనుమతులివ్వొద్దని అదనపు కలెక్టర్​ ఆదేశించారు. టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న మట్టి మాఫియాపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు.

etv story responce
telangana news
author img

By

Published : Apr 23, 2021, 9:52 PM IST

గద్వాల జిల్లాలోని వజ్రాల గుట్టలో మట్టి మాఫియాపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలపై అదనపు కలెక్టర్​ రఘురాం శర్మ స్పందించారు. మట్టి తరలించడానికి అనుమతులివ్వొద్దని.. మట్టి మాఫియాపై విచారణకు ఆదేశించారు.

గుట్టలను ఎంత మేర స్వాహా చేశారనే దానిపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీవో రాములు, ఇంఛార్జ్​ ఎంఆర్వో సత్యనారాయణరెడ్డి నివేదికను అదనపు​ కలెక్టర్​కు సమర్పించారు. భవిష్యత్తులో అక్కడ ఎలాంటి మట్టి తవ్వకాలకు అనుమతివ్వొద్దని భూగర్భ, గణుల శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మట్టి మాఫియా దెబ్బకి కనుమరుగైపోతున్న వజ్రాలగుట్ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.