ETV Bharat / state

సమస్యలపై పోరాడేతత్వాన్ని అలవరుచుకోండి - సమస్యలపై పోరాడేతత్వాన్ని అలవరుచుకోండి

జోగులాంబ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ఐదుగురు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jul 4, 2019, 5:09 PM IST

ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పట్ల పోరాడే తత్వాన్ని అలవరుచుకోవాలన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి. జోగులాంబ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో ఐదు మండలాల్లో నూతనంగా ఎన్నుకొనబడిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గద్వాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా ప్రతాప్​గౌడ్, వైస్ ఎంపీపీగా దామోదర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. సభ్యులను సన్మానించి పూలమాలలు వేశారు.

సమస్యలపై పోరాడేతత్వాన్ని అలవరుచుకోండి

ఇవీ చూడండి: 'అనవసర అంశాలు ప్రస్తావనకు రాకుండా చూడండి'

Intro:tg_mbnr_03_04_mpp_pramaswekaram_avb_ts10049
నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీ అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల నియోజకవర్గంలో లో 5 ఎంపీపీలు వైస్ ఎంపీపీ టీసీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు గద్వాల నియోజకవర్గం లోని ఐదు మండలాలలో లో నూతనంగా ఎన్నుకొనబడిన ఎంపీపీలు వైస్ ఎంపీపీ ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు . గద్వాల మండల పరిషత్ కార్యాలయంలో లో ఎం పి పి గా ప్రతాప్ గౌడ్ డ్ వైస్ ఎంపీపీ గా దామోదర్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇ మరియు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి పూలమాల వేశారు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టం పరచాలని అదేవిధంగా గద్వాల పట్టణం లోని ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు.
byte:
బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల్ శాసనసభ్యులు

Body:babanna

Conclusion:babanna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.