ETV Bharat / state

జల సవ్వడి: మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల - మేడిగడ్డ బ్యారేజీ తాజా వార్తలు

మేడిగడ్డ బ్యారేజీ నుంచి అధికారులు నీటి విడుదల చేశారు. బ్యారేజీ 12 గేట్లు ఎత్తి 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

water-release-from-the-medigadda-barrage-in-bhupalapalli
మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల
author img

By

Published : Jul 4, 2020, 2:24 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్​ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుంచి అధికారులు నీరు విడుదల చేశారు. బ్యారేజీ 12 గేట్లు ఎత్తి, 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీలో చేరుతోంది.

ఇదీచూడండి: బతకలేక బడిపంతులు.. దయనీయంగా ప్రైవేటు టీచర్ల బతుకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.