ETV Bharat / state

గుట్టలెక్కగలవా ఓ నరుడా..!

వారాంతరాల్లో పాండవుల గుట్టలో రాక్​ క్లైంబింగ్ చేస్తూ సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండలపై నుంచి తాడుతో దిగుతూ త్రిల్​ ఫీలవుతున్నారు.

రాక్​ క్లైంబింగ్ చేస్తున్న యువకుడు
author img

By

Published : Feb 10, 2019, 5:31 PM IST

పాండవుల గుట్ట
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి పాండవుల గుట్ట సందర్శకులతో నిండిపోయింది. కొండలపై నుంచి రాక్ క్లైంబింగ్ చేస్తూ గొప్ప అనుభూతిని పొందుతున్నారు. గుడారాల మధ్య నైట్ క్యాంపింగ్​లో వెచ్చటి మంటలతో ఆనందంగా గడుపుతున్నారు. కళాశాల విద్యార్థులు రాక్ క్లైంబింగ్​పై ఆసక్తి చూపుతున్నారు.
undefined
రాక్ క్లైంబింగ్​తో గొప్ప అనుభూతి కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భయంగా అనిపిస్తున్నా థ్రిల్లింగ్​గా ఉందంటున్నారు.
పర్యాటకుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఏకో టూరిజం కో ఆర్డినేటర్ సుమన్​ చెప్పారు.
తెలంగాణలో ఎక్కడలేని విధంగా పాండవుల గుట్టలో ఆహ్లాద వాతావరణంతో పాటు అడ్వెంచర్స్ ఆకట్టుకుంటున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.