ETV Bharat / state

వర్షాలతో అలుగు పారుతున్న చెరువులు - Ponds that are raining with rains

వర్షాల కారణంగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు అలుగు పారుతున్నాయి.

వర్షాలతో అలుగు పారుతున్న చెరువులు
author img

By

Published : Aug 8, 2019, 11:21 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షానికి చెరువులు అలుగు పారుతున్నాయి. ముదిరాజ్​లు చేపల కోసం మత్తడి వద్ద వలలు వేశారు. నియోజవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి.

ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికే వ్యవసాయ రుణాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.