ETV Bharat / state

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్‌

author img

By

Published : Jun 19, 2020, 8:01 PM IST

జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నూతన డీఎంహెచ్‌వోకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం సూచించారు. డా. సుధార్ సింగ్ నూతన డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు.

new dmho meet collector mohammed abdul azim at bhupalpally collectorate
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్‌

జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్‌వోగా బాధ్యలు స్వీకరించిన డాక్టర్ సుధార్ సింగ్‌కు భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్ అజీం సూచించారు. కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు డా. సుధార్ సింగ్.

కరోనా వైరస్ ప్రభావం దృష్టా... జిల్లాలో ప్రజలు ఎవరు కొవిడ్‌ -19 బారిన పడకుండా జిల్లాలోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది సహకారంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.