ETV Bharat / state

చెత్త వేస్తే భారీ మూల్యం తప్పదు!

చెత్తాచెదారం విషయంలో అప్రమత్తంగా ఉండకపొతే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. స్వచ్ఛతపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఓ ఆసుపత్రికి పదివేల జరిమానా విధించారు.

చెత్త వేస్తే భారీ మూల్యం తప్పదు!
author img

By

Published : Aug 14, 2019, 1:33 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెడ్డికాలనీలో ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వాడిన సిరంజీలు, సూదులను ప్రధాన రహదారి బాంబులగడ్డ ప్రాంతంలో పడేస్తున్నారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆ ఆసుపత్రికి 10 వేల రూపాయల జరిమానా విధించారు. అనంతరం అక్కడ ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

చెత్త వేస్తే భారీ మూల్యం తప్పదు!

ఇదీ చూడండి : ఆటోనడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తూ...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.