ETV Bharat / state

ఎడతెరిపి లేని వానలు... పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు - జయశంకర్ భూపాలపల్లి వార్తలు

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. చెరువులు, పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

heavy-rains-in-jayashankar-bhupalpally-district
ఎడతెరిపి లేని వర్షం... పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు
author img

By

Published : Sep 17, 2020, 8:00 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రజలను అతలాకుతలం చేస్తోంది.

భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్లా, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవ్​పూర్​, మహాముత్తారం, మలహల్ రావు, పాలిమల మండలాలలో కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు, వాగులు నిండి పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చూడండి: భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.