ETV Bharat / state

వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - corona effect

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు దాతలు అండగా నిలబడ్డారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా నాలుగు మండలాల్లో వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ నాయకులు సరుకులు పంపిణీ చేశారు.

groceries distribution to 1000 auto drivers in jayashanker bhupalapally district
వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 10, 2020, 2:05 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల ఆటో డ్రైవర్లకు ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రేగొండ, చిట్యాల, టేకుమట్లా, శయంపేట మండలల పరిధిలోని దాదాపు వెయ్యి మంది ఆటోడ్రైవర్లకు సరుకులు అందజేశారు.

నియోజవర్గపరిధిలోని జర్నలిస్టులకు నిత్యవసర సరుకులతో పాటు 5 కిలోల బియ్యాన్ని పంచారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని గండ్ర సత్యనారాయణ కోరారు.

ఇదీ చూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.