భూపాలపల్లి- పరకాల ప్రధాన రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేగొండ వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావటం గమనించిన డ్రైవర్... వెంటనే బయటకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇవీ చూడండి:నకిలీ వీసాలు ఎక్కడివి?