ETV Bharat / state

"తెరాస ఎంపీలు పార్లమెంటులో గొంతెత్తలేదు" - వరంగల్​ కాంగ్రెస్ అభ్యర్థి

ప్రజాసేవకై ఉద్యోగాన్ని వదిలేసిన వరంగల్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యకు ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి సాంబయ్యను గెలిపించాలని కోరారు.

భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ప్రచారం
author img

By

Published : Apr 4, 2019, 4:34 PM IST

గత ఎన్నికల్లో గెలిచిన తెరాస ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంట్​లో ప్రజల తరఫున గొంతెత్తలేదని వరంగల్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో ఇంటింటిప్రచారం నిర్వహించారు. హస్తం​ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యను గెలిపించి తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు.

గత ఎన్నికల్లో గెలిచిన తెరాస ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంట్​లో ప్రజల తరఫున గొంతెత్తలేదని వరంగల్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో ఇంటింటిప్రచారం నిర్వహించారు. హస్తం​ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యను గెలిపించి తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు.

ఇవీ చూడండి:హైటెక్​సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు

Intro:tg_adb_10_04_chori_in_collectorate_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-------------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ఎస్బీఐ బ్యాంక్ నుంచి పెన్షన్ డబ్బులు డ్రా చేసుకున్న వృద్ధురాలికి అదనపు డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడో ప్రబుద్ధుడు. మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు లబోదిబోమంటూ రోధిస్తూ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ పట్టణం రామ్ నగర్ కు చెందిన న అప్సారి భేగం తన భర్త చనిపోవడంతో ఆయన తరపున వచ్చే పెన్షన్ డబ్బుల కోసం వచ్చి .. 7654 రూపాయలు డ్రా చేసుకొని వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఎదురై కలెక్టర్ ఆఫీసు నుంచి అదనపు డబ్బులు ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మిన ఆ వృద్దురాలు తన వద్ద ఉన్న 5600 నుంచి 7వేలు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో మొసపోయినట్లు గ్రహిచింది. ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన మోసం గురించి రోదిస్తూ వివరించింది......vsssbyte
బైట్ ఆఫసారి బేగం, బాధితురాలు


Body:4


Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.