ETV Bharat / state

టీకాలకు పూలతో స్వాగతం పలికిన సిబ్బంది

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కొవిడ్​ నియంత్రణ టీకాలు నేడు చేరుకున్నాయి. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు వ్యాక్సిన్​ను భద్రపరిచారు. ఈ నెల 16న ప్రారంభం కానున్న కొవిడ్ వ్యాక్సినేషన్​కు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

covid vaccines that have reached the bhupalpally district amid provisions
టీకాలకు పూలతో స్వాగతం పలికిన సిబ్బంది
author img

By

Published : Jan 14, 2021, 9:58 PM IST

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కొవిడ్​ నియంత్రణ టీకాలు ఇవాళ చేరుకున్నాయి. మొదటి విడతగా 56 వైల్స్ వచ్చాయని వైధ్యాధికారులు తెలిపారు. ఆ టీకాను తొలత 560 మందికి వేయనున్నట్లు వెల్లడించారు.

భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 401 మంది కరోనా బాధితులు, చిట్యాల ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ సోకిన వారు 88 మంది ఉండగా.. మహదేవ్​పూర్ ఆరోగ్యకేంద్రంలో 71 మంది కరోనా బాధితులకు ఆ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ఉంటుందని జిల్లా వైద్యాధికారి వివరించారు.

ఇదీ చూడండి : జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.