ETV Bharat / state

మేడిగడ్డ 65, అన్నారంలో 9 గేట్లు ఎత్తివేత - 9 గేట్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, పంపుహౌజ్​ల వద్ద జలాశయాలు కళకళలాడుతున్నాయి. ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ వద్ద 65, అన్నారం బ్యారేజి వద్ద 9 గేట్లను ఎత్తివేశారు.

మేడిగడ్డ 65 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 3, 2019, 10:48 AM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజి గేట్లను తెరిచి ఉంచారు. మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తి ఉంచారు. ఇన్​ఫ్లో 5.27 లక్షల క్యూసెక్కుల నీటి వరద వస్తుండగా అవుట్​ఫ్లో 5.27 లక్షల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే అన్నారం బ్యారేజిలో 9 గేట్లు వేశారు. గత 5 రోజుల నుంచి కన్నెపల్లి పంపుహౌజ్​ పంపులు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజి వద్ద 4.51, అన్నారం బ్యారేజి వద్ద 9.25, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 8.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మేడిగడ్డ 65, అన్నారంలో 9 గేట్లు ఎత్తివేత

TG_WGL_66_03_BARREJI GATES OPEN_AV_G3 రిపోర్టర్ : టి.శశాంక్ సెంటర్ : మహాదేవపూర్ జిల్లా : భూపాలపల్లి సెల్ నంబర్ : 9676766098, 800855788 కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. * నిండుకుంటున్న బ్యారేజి జలశయాలు. * మేడిగడ్డ బ్యారేజిలో 65, అన్నారం బ్యారేజిలో 9 గేట్లు ఎత్తివేత. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుడడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు, పంపుహౌసల వద్ద జలశయాలు నిండుకుంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజి గేట్లను తెరిచి ఉంచారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుస క్రమంలోని 12 నుంచి 77 వరకు గేట్లు ఎత్తి ఉంచారు. ఇన్ ఫ్లో 5.27 లక్షల క్యూసెక్కుల నీటి వరద వస్తూండగా అవుట్ ఫ్లో 5.27 లక్షల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం జలాశయం పూర్తి స్థాయి లో నిండిపోయింది. అన్నారం బ్యారేజీ పూర్తి నిర్దిష్ట సామర్ధ్యం 119 మీటర్ల లెవేల్ కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు అది స్థాయికి సమానంగా చేరుకుంది. అన్నారం బ్యారేజిలో 9 గేట్లు ఎత్తివేతారు. ఇన్ ఫ్లో 34774 క్యూసెక్కుల వరద నీరు వస్తూండడంతో అవుట్ ఫ్లో 36000 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంతో జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంది. గత 5 రోజుల నుంచి కన్నెపల్లి పంపుహౌజ పంపులు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.51, అన్నారం బ్యారేజీ వద్ద 9.25 కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 8.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.