పెంచిన బస్పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి విద్యార్థులపై భారం వేయడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ అన్నారు. పేద విద్యార్థుల బస్పాస్ ఛార్జీలు పెంచి మరింత భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..