ETV Bharat / state

స్టేషన్ ఘనపూర్ లో రక్షాబంధన్ వేడుకలు

author img

By

Published : Aug 3, 2020, 1:13 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను మహిళలు ఉత్సాహంగా నిర్వహించారు. తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

స్టేషన్ ఘనపూర్ లో రక్షాబంధన్ వేడుకలు
స్టేషన్ ఘనపూర్ లో రక్షాబంధన్ వేడుకలు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను మహిళలు ఉత్సాహంగా నిర్వహించారు.

తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచే స్వగ్రామాలకు చేరుకొని ఇంట్లో సందడి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.