ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన - panchayat karyadarshi ryali in janagaon

నాగర్​కర్నూలు జిల్లాలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి మృతి పట్ల జనగామ జిల్లా పంచాయతీ కార్యదర్శులు కలెక్టరేట్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన
author img

By

Published : Sep 16, 2019, 10:29 AM IST

జనగామ కలెక్టరేట్​ వరకు పంచాయతీ కార్యదర్శులు ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూలు పంచాయతీ కార్యదర్శి మృతిపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

కలెక్టరేట్​ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ఇదీ చదవండిః విషాదం నింపుతున్న ఆదివారం... ఇదే రోజున జల ప్రమాదాలు

Intro:tg_wgl_63_15_karyadarshula_nirasana_ryali_ab_ts10070
nitheesh, janagama,8978753177
జనగామ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో జనగామ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు .ఉద్యోగరీత్యా 30 రోజుల కార్యనిర్వాహక కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పని ఒత్తిడి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్య సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ పంచాయతీ కార్యదర్శి సిద్దయ్య గారు విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై నిరసన వ్యక్తం చేస్తూ పని ఒత్తిడికి గురవుతున్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై తెలంగాణ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనగామ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం తరపున నిరసన వ్యక్తి వ్యక్తం చేస్తూ జనగామ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.