ETV Bharat / state

'చెట్లు నరికితే.. చట్టపరమైన చర్యలు' - collector nikhila visited kodavatoor illage

జనగామ జిల్లా కొడవటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్​ నిఖిల తెలిపారు. గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.

palle prgathi program in kodavatoor village in jangaon district
'చెట్లు నరికితే.. చట్టపరమైన చర్యలు'
author img

By

Published : Jun 1, 2020, 6:58 PM IST

Updated : Jun 1, 2020, 7:46 PM IST

జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొడవటూరు గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. గత రెండు దఫాలుగా చేపట్టిన పల్లెప్రగతిలో గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు, మొక్కలు నాటడం, స్మశానవాటిక, డంపింగ్​ యార్డ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఈసారి కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

Last Updated : Jun 1, 2020, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.