ETV Bharat / state

ఎర్రబెల్లి కాన్వాయి  బోల్తా.. ఇద్దరు దుర్మరణం - జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చింతూరు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం
author img

By

Published : Nov 24, 2019, 5:07 AM IST

Updated : Nov 24, 2019, 9:44 AM IST

ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం

రాష్ట్ర పంచాయతీ రాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు కాన్వాయి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మంత్రి సురక్షింతగా బయటపడ్డారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చింతూరు వద్ద హైదరాబాద్​ నుంచి పాలకుర్తికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. జనగామ ఆస్పత్రికి తరలించారు. వారిని మంత్రి పరామర్శించారు. మృతుల్లో డ్రైవర్​ పార్థసారథి(30), సామాజిక మాధ్యమాల బాధ్యుడు పూర్ణేందర్(27) ఉన్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న గన్​మెన్​ నరేశ్​, అటెండర్​ తాతారావు, శివకు గాయాలయ్యాయి.

ఇవీ చూడండి:మరొకరితో ఉండగా భార్యను పట్టుకున్న భర్త

Intro:Body:Conclusion:
Last Updated : Nov 24, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.