ETV Bharat / state

మల్కాపూర్​లో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు - జనగామ జిల్లా తాజా వార్త

జనగామ జిల్లా మల్కాపూర్​లో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు.. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

malkapur village goddess festival celebrations in janagam
మల్కాపూర్​లో ఘనంగా బొడ్రాయి ఉత్సవాలు
author img

By

Published : Jun 7, 2020, 4:24 PM IST

జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్​లో సందడి వాతావరణం నెలకొంది. ఊరిలోని బొడ్రాయి, గ్రామదేవతల ఐదోవార్షికవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధువుల రాకతో గ్రామంలోని వీధులన్నీ కళకళలాడాయి.

మహిళలు, పిల్లలు బోనం ఎత్తుకొని బొడ్రాయి వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.