ETV Bharat / state

రూ.14లక్షల గుట్కా పట్టివేత - pattiveta

గుట్కా, మట్కా, గంజాయి వంటి నిషేధిత సరకులు అమ్మితే చర్యలు తప్పవని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ హెచ్చరించారు.

గుట్కా
author img

By

Published : Feb 10, 2019, 4:15 PM IST

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
గుట్కా రవాణా, విక్రయాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట పోలీసులు విక్రయ కేంద్రాలపై దాడులు చేసి రూ.14లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ రవాణా సాగుతుందని గుర్తించారు. నగర శివారు బండ్లగూడలో దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
undefined

Intro:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో భవన నిర్మాణ కార్మికులు బి ఎం ఎస్ వామపక్షాల కార్మిక సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు మహా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు తమకు సంబంధించిన కూలీ రేట్లు పెంచాలని అదేవిధంగా పథకాలను అమరుల జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు తమ పోరాటం ఇంతటితో ఆగదని భూపాలపల్లి ఎమ్మెల్యేకు పరకాల ఎమ్మెల్యే కూడా వినతి పత్రాలు అందిస్తామని వారు తెలియజేశారు
byte:1.అడగాని జనార్దన్ (bms జిల్లా నాయకులు)

Body:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4

Conclusion:tg_wgl_42_10_jilla_kendram_cheyalani_ryali_av_c4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.