ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - corona effect

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం రాజవరంలో ఆటో డ్రైవర్లకు జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య హాజరై ఆటో డైవర్లకు నిత్యావసరాలు అందజేశారు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని నేతలు సూచించారు.

groceries distribution to auto drivers in rajavaram
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 9, 2020, 3:37 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.