ETV Bharat / state

జనగామలో క్రాస్​ కంట్రీ ఛాంపియన్​షిప్​ - జనగామలో క్రాస్​ కంట్రీ ఛాంపిన్​షిప్​

క్రాస్​ కంట్రీ ఛాంపియన్​షిప్ పోటీలతో జనగామ సందడిగా మారింది. జనగామ చంపక్​ హిల్స్​లోని న్యూ క్రియేషన్​ పాఠశాల పాఠశాల ఆవరణలో జిల్లా అథ్లెటిక్స్​ ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్​షిప్​ను నిర్వహిస్తున్నారు.

cross country championship in janagama
జనగామలో క్రాస్​ కంట్రీ ఛాంపిన్​షిప్​
author img

By

Published : Dec 29, 2019, 5:55 PM IST

జనగామలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్​షిప్​ను నిర్వహిస్తున్నారు. చంపక్ హిల్స్​లోని న్యూ క్రియేషన్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న పోటీలకు వివిధ జిల్లాల నుంచి 600మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత నాగపూరి రమేష్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జనవరి 19న వరంగల్​లో జరిగే జాతీయ క్రాస్ కంట్రీ పోటీల్లో రాష్ట్రం తరుఫున పాల్గొంటారని చెప్పారు. జనగామలో మొదటిసారిగా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

జనగామలో క్రాస్​ కంట్రీ ఛాంపిన్​షిప్​

ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్​ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...

Intro:tg_wgl_61_29_state_level_championship_ab_ts10070
nitheesh, janagama,8978753177
జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో 6వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలను జనగామ జిల్లా చంపక్ హిల్స్ లోని న్యూ క్రియేషన్ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి 600మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత నాగపూరి రమేష్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు జనవరి 19వ తేదీన వరంగల్ లో జరిగే జాతీయ క్రాస్ కంట్రీ పోటీలలో రాష్ట్రము తరుపున పాల్గొంటారని, నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లాలో మొదటిసారిగా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, దీనితో ఇక్కడి యువకులకు కూడా పోటీల్లో పాల్గొనాలని ఉత్సాహం నింపగలుగుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిపుడే అథ్లెటిక్ లో రాణిస్తున్నారని, త్వరలోనే దేశంనికి పథకాలు అందించే స్థాయికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
బైట్లు: 1.నాగపూరి రమేష్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత
2.స్టన్ జోన్స్, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

Body:1

Conclusion:1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.