భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనగాం జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకున్నాయి. మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ సందడి చేశారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనా కార్యకర్తలు వెనకడుగు వేయకుండా పనిచేశారని జిల్లా నాయకులు ఎర్రమల్ల సుధాకర్ తెలిపారు.
కోమటిరెడ్డి విజయంపై జనగాంలో సంబురాలు - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి ఘన విజయం సాధించడంపై జనగాంలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.
కోమటిరెడ్డి విజయంపై కాంగ్రెస్ సంబురాలు
భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనగాం జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకున్నాయి. మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ సందడి చేశారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనా కార్యకర్తలు వెనకడుగు వేయకుండా పనిచేశారని జిల్లా నాయకులు ఎర్రమల్ల సుధాకర్ తెలిపారు.
Intro:tg_wgl_62_24_congress_samburalu_ab_c10
nitheesh, janagama.8978753177
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందడంతో జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని, టపకాయలు కాల్చి, మిఠాయిలు పంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో 33వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన, కార్యకర్తలు మనస్థాపం చెందకుండా ఎంపీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి విజయానికి కృషి చేశారని తెలిపారు
బైట్: ఎర్రమల్ల సుధాకర్, జిల్లా నాయకులు
Body:1
Conclusion:2