ETV Bharat / state

కలెక్టర్​ వార్నింగ్​..!

రైతుల సమస్యలు.... అధికారుల చోద్యాలు... కలెక్టర్​ ఆకస్మిక తనిఖీతో​ బట్టబయలయ్యాయి. అన్నీ ఆలకించిన పాలనాధికారి... అటు బాధితులకు భరోసా, ఇటు అధికారులకు హెచ్చరికలతో అదరగొట్టారు.

అధికారులకు గడువు...రైతులకు భరోసా
author img

By

Published : Feb 28, 2019, 5:14 AM IST

Updated : Feb 28, 2019, 1:25 PM IST

జనగామ జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి తరిగొప్పుల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్​ రాకను గమనించిన స్థానికులు తమ సమస్యలు చెప్పుకునేందుకు యత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళనను అధికారులు నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలనే అధికారులు తమ భూములు పట్టాలు చేయట్లేదని కలెక్టర్​కు మొరపెట్టుకున్నారు.

వారంలోపు పూర్తి చేయాలి..!
రైతుల సమస్యలు ఆలకించిన కలెక్టర్ అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో మళ్లీ పరిశీలనకు వస్తానని, అప్పటిలోపు పెండింగ్ ఫైల్స్ పూర్తి చేయాలని సూచించారు. రైతులెవరూ నిరాశచెందొద్దని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:కిల్లర్ లేడీ

రైతులకు భరోసా..అధికారులకు హెచ్చరిక

Hyd_Tg_05_28_Uppal_Pipeline_Leekage_av_C8 కంట్రిబ్యూటర్: ఎఫ్. రామకృష్ణాచారి (ఉప్పల్) ( ) హైదరాబాద్ లో గ్లాసు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్దితులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది లీటర్ల నీరు నేలపాలయ్యాంది. ఉప్పల్ రామంతాపూర్ మార్గంలో తాగునీటి ప్రధాన పైపు లైన్ పగిగిపోవడంతో గంటల తరపడి తాగునీరు వృధాగా రోడ్డు పై ప్రవహించింది. దీంతో ఉప్పల్-నాగోల్ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Last Updated : Feb 28, 2019, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.