ETV Bharat / state

వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - Pendyala Government school

వారంతా గతంలో ఒకే దగ్గర కూర్చొని చదువుకున్నారు. అందరూ కలిసి ఆడుకున్నారు. పదో తరగతి  అయిపోగానే వారంతా విడిపోయి ఉన్నత చదువులు చదివి.. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాము చదువుకున్న రోజులను జ్ఞాపకం చేసుకుంటూ తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించేందుకు చదువులమ్మ ఒడిలో సమావేశమయ్యారు.

వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
author img

By

Published : Aug 11, 2019, 10:06 PM IST

జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1990- 91 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఆదివారం ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంతో మురిసిపోయారు.

వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇవీచూడండి: రేపు ఉదయం 8 గంటలకు సాగర్​ క్రస్ట్​గేట్లు ఎత్తివేత

Intro:వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Body:వేడుకగా విద్యార్థుల సమ్మేళనం

Conclusion:వారంతా గతంలో ఒకే దగ్గర కూర్చొని చదువుకున్నారు అందరూ కలిసి ఆడుకున్నారు పదవ తరగతి అయిపోగానే వారంతా విడిపోయి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ తాము చదువుకున్న రోజులను జ్ఞాపకం చేసుకుంటూ తమకు విద్య నేర్పిన గురువులను సన్మానం చుకునేందుకు తాము చదువుకున్న చదువులమ్మ ఒడిలో సమావేశం అయ్యారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంతో మురిసిపోయారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1990 91 విద్య సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.