ETV Bharat / state

చాక్​పీస్​పై అన్న చెల్లెల అనుబంధం - younger-sisters-affiliation-on-chalk-piece

రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సోదర, సోదరిమణుల ఆత్మీయతను చాటి చెప్పేలా గొల్లపల్లికి చెందిన చోలేశ్వర్ చాక్​పీస్​పై అన్న చెల్లెలి చిత్రాన్ని చెక్కాడు.

చాక్​పీస్​పై అన్న చెల్లెల అనుబంధం
author img

By

Published : Aug 15, 2019, 1:20 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన చోలేశ్వర్... రాఖీ పౌర్ణమి సందర్భంగా చాక్​పీస్​పై అన్నచెల్లలి చిత్రాన్ని చెక్కాడు. రాఖీ పౌర్ణమి రోజునే స్వాతంత్య్ర దినోత్సవం రావడం వల్ల దేశభక్తి ఉట్టిపడేలా అదే చాక్​పీస్​పై జాతీయ జెండాను చెక్కాడు. చోలేశ్వర్ చెక్కిన చిత్రం ఆయన కళాత్మకతకు అద్దం పడుతుందని పలువురు అభినందిస్తున్నారు.

younger-sisters-affiliation-on-chalk-piece
చాక్​పీస్​పై అన్న చెల్లెల అనుబంధం

ఇవీ చూడండి: రాఖీ బాధపడుతోంది.. ఎందుకో తెలుసా?!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.