దిశ లాంటి ఘటనలు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అంబేడ్కర్ పార్కు నుంచి జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చట్టాలను పటిష్ఠం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి: కేటీఆర్కు శుభాకాంక్షల వెల్లువ...