జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట