ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో ముందస్తు అరెస్టులు - teachers union call for chalo assembly

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి , ధర్మపురి, వెల్గటూర్, బీర్పూర్, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

teachers union leaders arrest in jagityala district
జగిత్యాల జిల్లాలో ముందస్తు అరెస్టులు
author img

By

Published : Mar 12, 2020, 11:45 PM IST

ఉపాధ్యాయ సంఘాలు రేపు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి, ధర్మపురి, వెల్గటూర్, బీర్పూర్, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 130 మందిని అరెస్ట్​ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లాలో ముందస్తు అరెస్టులు

ఇదీ చదవండి:ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.