జగిత్యాల జిల్లాలోని రామలింగేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. పారవశ్యంతో భక్తులు పులకించిపోయారు.
రామలింగేశ్వర ఆలయంలో స్వామి వారి కల్యాణం
By
Published : Mar 17, 2019, 7:48 AM IST
రామలింగేశ్వర ఆలయంలో స్వామి వారి కల్యాణం
జగిత్యాల జిల్లా పోరండ్లలోని రామలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి భక్తులకు ప్రవచనాలు వినిపించారు.