సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలు పేదలకు వరంగా మారాయని జగిత్యాల జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గీత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 79 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఇదీ చదవండి: 'పూట గడవని పరిస్థితిలో ఉన్నాం... రుణాన్ని చెల్లించలేం'