జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు బోనాలను అలంకరించారు. మహిళలంతా సామూహికంగా బోనాలతో అమ్మవారి ఆలయానికి వెళ్లారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి:'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం'