జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పట్టణంలో చేపట్టిన ర్యాలీని సంయుక్త కలెక్టర్ డాక్టర్ రాజేశం జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్‌లో సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏబీవీపీ, భాజపా కార్యకర్తలు పటేల్ సేవలను కొనియాడారు.
ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు