ETV Bharat / state

'పుర ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది' - నామినేషన్ల ఉపసంహరణ

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలోని 19వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు సమక్షంలో ఉపసంహరించుకున్నారు. జరుగబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

nominations withdraw in jagityala
'పుర ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది'
author img

By

Published : Jan 13, 2020, 3:49 PM IST

పురపాలక ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలు సాధింస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలోని 19వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో ఉపసంహరించుకున్నారు.

నామినేషన్లు వేసిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను అందించారు.

'పుర ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది'

ఇదీ చదవండి: విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

Intro:TG_KRN_13_12_pura_ennikalu_mla_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్:9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: పురపాలక ఎన్నికలలో తెరాస అత్యధిక స్థానాలు సాధించి ఈ సీట్లను కైవసం చేసుకోనుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 19 వార్డులో ముగ్గురు నామినేషన్లను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే స్వయానా కార్యాలయానికి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను అందించారు అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి చాలామంది తెరాస అభ్యర్థులను గెలిపించుకోవడానికి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు అన్నారు రాష్ట్రంలో చాలా వరకు చైర్మన్ సీట్లను కైవసం చేసుకుందని అభిప్రాయపడ్డారు
బైట్: కల్వకుంట్ల విద్యాసాగర్ కోరుట్ల ఎమ్మెల్యే

Body:ennikalu

Conclusion:TG_KRN_13_12_pura_ennikalu_mla_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.