జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలికలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయ 10 గంటల 30 నిమిషాల నుంచి అభ్యర్థులు నామా పత్రాలు దాఖలు చేయడానికి పోటీ పడ్డారు. 26 వార్డులకు ఒక కౌంటర్ చొప్పున తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసిన.. అధికారులు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?