జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ పర్యటించారు. వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన గూడాల రాజేశ్‌తోపాటు పలువురు పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'భాగ్యనగరానికి ఎప్పటికీ నీటి కరవు రాదు'