ETV Bharat / state

రోడ్లపై చెత్త వేసినందుకు రూ.5 వేల జరిమానా - రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానా

జగిత్యాలలో రోడ్లపై చెత్తవేసిన వారిపై మున్సిపల్​ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రహదారులపై చెత్త వేసిన పలువురికి జరిమానా విధించారు.

Municipal officials fined for dumping garbage on roads in jagitial
రోడ్లపై చెత్త వేసినందుకు రూ.5వేల జరిమానా
author img

By

Published : Oct 9, 2020, 11:25 PM IST

జగిత్యాల పట్టణంలో రోడ్లపై చెత్తవేసే వారిపై కొరఢా ఝలిపిస్తున్నారు. పట్టణంలోని రామాలయం సమీపంలో చెత్తవేసిన అద్దాల దుకాణం యజమానికి రూ.5 వేలు, టీ స్టాల్‌ యజమానికి రూ. 500, మెకానిక్‌కు రూ. 1,000 చొప్పున జరిమానా విధించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ తెలిపారు. రోడ్లపై చెత్తవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇవీ చూడండి: 'వానా కాలం వస్తే ఉసిల్లు.. ఎన్నికలు వస్తే కాంగ్రెస్​ నాయకులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.