ETV Bharat / state

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జిగా జీవన్​ రెడ్డి - గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జిగా జీవన్​ రెడ్డి

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జిగా జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి నియమించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను జీవన్​ రెడ్డి పర్యవేక్షిస్తారని వెల్లడించారు.

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జిగా జీవన్​ రెడ్డి

author img

By

Published : Oct 5, 2020, 11:24 PM IST

గ్రాడ్యుయేట్‌ శాసన మండలి ఎన్నికల ఇంఛార్జిగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియమించారు. ఈయనకు సహాయకారిగా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు చేయించే ప్రక్రియను పర్యవేక్షించడం జీవన్​ రెడ్డి చూసుకుంటారని ఉత్తమ్​ తెలిపారు.

అలాగే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలించి ఓ జాబితా సిద్దం చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాలు రచించడం లాంటివి కూడా జీవన్​ రెడ్డి పర్యవేక్షిస్తారని వెల్లడించారు.

ఇదీ చదవండి: కలెక్టర్లకు స్థానిక సెలవు ప్రకటించే అధికారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.