ETV Bharat / state

ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే  సుంకె రవి శంకర్​ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ చెరువులోకి చేప పిల్లలను వదిలారు.

author img

By

Published : Oct 20, 2019, 10:53 PM IST

చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ చెరువులోకి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్​ 2 లక్షల 60వేల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవలే ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా కొడిమ్యాల మండలంలోని చెరువులు నిండడం వల్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీపీ మేనేని స్వర్ణలతతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా మద్య మానేరు ప్రాజెక్టు పనులను రెండోరోజు అడ్డుకున్నారు. బోయినపల్లి మండలం మానువాడ గ్రామానికి చెందిన గ్రామస్తులందరూ ప్రాజెక్టు వద్దకు చేరుకొని సీపేజి మరమ్మతు పనులను నిలిపివేశారు. పోలీసులు అడ్డుకున్నా వారిని ఛేదించుకుని వెళ్లారు. భూ నిర్వాసితులు అందరికీ పరిహారం చెల్లించే వరకు పనులు చేపట్టారు దీని బైఠాయించారు. ఆర్డిఓ చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. 15 రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ ఇలాంటి వాగ్దానాలు గతంలో కూడా చేశారని ఆందోళన కొనసాగించారు. మండుటెండలో ఉదయం నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.