ETV Bharat / state

పల్లెల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి: మంత్రి కొప్పుల - అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

minister koppula eswar inaugurated some of development works in jagityala buggaram
పల్లెల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి: మంత్రి కొప్పుల
author img

By

Published : Jun 3, 2020, 12:47 PM IST

రాష్ట్రంలోని ప్రతి పల్లె సుందరీకరణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

యశ్వంతరావుపేటలోని ప్యాట చెరువును పరిశీలించిన మంత్రి.. చెరువు పునరుద్ధరణ కోసం రూ. 2 కోట్ల 60 లక్షలతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్​ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

పల్లెల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి: మంత్రి కొప్పుల

'వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా సీజనల్​ వ్యాధులను అరికట్టవచ్చ- మంత్రి కొప్పుల ఈశ్వర్​'

ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.