ETV Bharat / state

'పాడి గేదెల పెంపకం పథకం వినియోగించుకోవాలి' - minister koppula eshwar visit to dharmapuri

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న పాడి గేదెల పెంపకం పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ సూచించారు.

minister koppula eshwar distributed tractors for garama panchayats at dharmapuri in jagtial district
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​
author img

By

Published : Dec 7, 2019, 9:06 AM IST

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​

జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా ఈ వాహనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న పాడి గేదెల పెంపకం పథకాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు.

tg_krn_68_07_manthri_paryatana_avb_ts10086 ఆర్తి శ్రీకాంత్ ధర్మపురి నియోజక వర్గం జిల్లా :జగిత్యాల cell : 9866561010 ================================================================================= యాంకర్ : ప్రభుత్వం ఎస్సి కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న పాడి గేదెల పెంపకం పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని టీటీడీ మంటపంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేసారు. పారిశుధ్య చర్యల్లో భాగంగా ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణి చేస్తున్నట్లు వివరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.