వాతావరణ సమతుల్యతను కాపాడే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరాన ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు నిర్వహించిన 5 విడతల్లో 27 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన ఆరోపణలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఖండించారు.
'హరితహారంతో వాతావరణ సమతౌల్యం కాపాడుదాం' - minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు. గోదావరి తీరాన... ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1 కోటి 80 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు.
minister koppula eeshwar participated in harithahaaram in dharmapuri